Rangu Paduddi Movie Team Press Meet || Filmibeat Telugu

2019-05-06 23

Rangu Paduddi Movie Team Press Meet.Ali plays main lead in this movie. dhanraj,shaking seshu,apparao plays supporting roles in this movie. Heena plays the female lead in this movie. This movie is produced under manisha films.
#ali
#manisha films
#rangupaduddi
#rangupadudditeaserlaunch
#rangupadudditeaser,
#dhanraj
#apparao
#syaprasad
#yamaleela
#sumansetti
#shakingseshu
#latesttelugumovies

కిషోర్ రాఠి సమర్పణలో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై అలీ మెయిన్ లీడ్ పోషించిన చిత్రం 'రంగుపడుద్ది'. ధనరాజ్, సుమన్ శెట్టి, హీన, షేకింగ్ శేషు, జబర్దస్త్ అప్పారావుల తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్. శ్యామ్ ప్రసాద్ దర్శకుడు కాగా.. మహేష్ రాఠి నిర్మాత. ఇటివల ఈ సినిమా విడుదలై మంచి విజయం అందుకుంది.ఈ సందర్భం గా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది.సినిమా విషయానికి వస్తే అప్పట్లో ఇదే మనీషా బ్యానర్ లో బ్లాక్ బస్టర్ అయిన ఘటోత్కచుడు చిత్రంలో ఫేమస్ అయిన రంగుపడుద్ది డైలాగ్ నే ఇప్పుడు టైటిల్ గా పెట్టి మళ్లీ ఇదే బ్యానర్ లో ఓ మంచి కామెడీ హారర్ ను తెరకెక్కించారు.